News

News

శక్తిమంతమైన ప్రభుత్వాలు లేకపోతే ప్రతి చోటా అఫ్తాబ్‌లే…

న్యూఢిల్లీ: ఢిల్లీలో జరిగిన శ్రద్ధా వాల్కర్ హత్యపై అసొం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ లవ్ జిహాద్ పేరిట ముంబై నుంచి శ్రద్ధాను ఢిల్లీకి తీసుకుపోయిన అఫ్తాబ్‌ 35 ముక్కలు చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రద్ధా డెడ్‌బాడీ ఫ్రిడ్జ్‌లో...
News

ఓటు బ్యాంకు కోసం జగన్‌ మత రాజకీయాలు… బీజేపీ మండిపాటు!

విజయవాడ: తన ఓటు బ్యాంకు కాపాడుకోవడం కోసం జగన్‌ ప్రభుత్వం మత రాజకీయాలు చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. ఈ మేరకు ఆయన శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రజలు కట్టిన పన్నులతో చర్చిల...
News

ఏపీలోని చర్చిలకు రూ.175 కోట్లు!… ప్రతి నియోజకవర్గానికి రూ. కోటి కేటాయింపు

అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా చర్చిల నిర్మాణం, మరమ్మతులు, ఇతర పనులకు ప్రభుత్వం రూ.175 కోట్లు అందించనుంది. నియోజకవర్గానికి రూ. కోటి చొప్పున కేటాయించనుంది. కొత్త చర్చిల నిర్మాణం, పాతవాటి పునర్నిర్మాణం, మరమ్మతులు, చర్చి నిర్వహించే సంస్థలు, శ్మశాన వాటికల ఆధునికీకరణకు ఈ నిధులు...
News

హుబ్బళ్లిలో బలవంతపు మతమార్పిడులు… 14 మంది పాస్టర్లు, ఒక రౌడీషీటర్ అరెస్టు

బెంగళూరు: కర్ణాటక రాష్ట్రం హుబ్బళ్లి నగరంలోని శివా కాలనీ, చప్పరి కాలనీల్లో హిందువులను బలవంతంగా క్రైస్తవ మతంలోకి మారుస్తున్నారని హిందూ సంఘాలు ఆరోపించాయి. పాత హుబ్బళ్లి పోలీస్ స్టేషన్ ఎదుట మంగళవారం రాత్రి విశ్వహిందూ పరిషత్‌తో పాటు పలు హిందూ సంఘాలు...
News

టీటీడీలో 120 సెక్యూరిటీ గార్డుల ఉద్యోగాలు.. 5 వేల మంది హాజరు

తిరుపతి: తిరుపతి తిరుమల దేవస్థానంలో పొరుగు సేవల విధానంలో సెక్యూరిటీ గార్డుల కొరకు ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోని ఆలయాలు, విద్యాసంస్థలు ఆసుపత్రుల వద్ద సెక్యూరిటీ గార్డుల నియామకం కోసం.. లక్ష్మీ శ్రీనివాస మ్యాన్ పవర్ ఏజెన్సీ...
News

బెంగాల్‌కు కొత్త గవర్నర్‌ నియామకం

న్యూఢిల్లీ: బెంగాల్‌కు కేంద్ర ప్రభుత్వం కొత్త గవర్నర్‌ను నియమించింది. నూతన గవర్నర్‌గా మాజీ ఐఏఎస్‌ అధికారి డాక్టర్‌ సి.వి.ఆనంద బోస్‌ను నియమిస్తున్నట్టు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి సి.వి.ఆనంద బోస్‌ బెంగాల్‌కు...
News

రాహుల్​ సభలో జాతీయగీతం బదులు మరో పాట!

వసీమ్‌: మహారాష్ట్రలోని వసీమ్‌లో భారత్‌ జోడో యాత్రలో భాగంగా నిర్వహించిన సభలో రాహుల్‌ ప్రసంగం ముగిసిన తర్వాత జాతీయగీతాలాపన చేయమంటారు. దీంతో సభావేదికపై ఉన్నవారితోపాటు, సభకు హాజరైన వారంతా లేచి నిల్చుంటారు. కానీ, జాతీయగీతం బదులు వేరే పాట వినిపించడంతో ఆశ్చర్యపోయిన...
News

చైనా క్వారంటైన్​లో ఇద్దరు చిన్నారుల మృతి

బీజింగ్‌: కరోనా వైరస్‌ కట్టడికి చైనా అవలంబిస్తున్న జీరో కొవిడ్‌ విధానంపై అక్కడి పౌరుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. కొవిడ్‌ ఆంక్షల కారణంగా లక్షల మంది ఇళ్ళకే పరిమితం కావడం, కొవిడ్‌ లక్షణాలు ఉన్నవారిని క్వారంటైన్‌లో ఉంచడం, అత్యవసర పరిస్థితుల్లోనూ...
News

విక్రమ్‌-ఎస్‌ రాకెట్‌ ప్రయోగం విజయవంతం

శ్రీహరికోట: దేశంలో తొలి ప్రైవేటు రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) ఈ ప్రయోగానికి వేదికైంది. శుక్రవారం ఉదయం 11.30 గంటలకు షార్‌లోని సౌండింగ్‌ రాకెట్‌ కాంప్లెక్స్‌ నుంచి తొలి ప్రైవేటు రాకెట్‌...
News

ఉగ్రవాదంపై పోరుకు యావత్​ ప్రపంచం కలిసి రావాలి….మోదీ పిలుపు

న్యూఢిల్లీ: ఉగ్రదాడి ఏ ప్రాంతంలో జరిగినా.. ఏ స్థాయిలో ఉన్నా ప్రతిస్పందన మాత్రం తీవ్రంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. ఉగ్రదాడులు జరిగేదాకా ఎదురుచూడటం సరికాదని, మనమే వారిని వెంబడించి మట్టుబెట్టాలన్నారు. ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించేంతవరకూ తమ ప్రభుత్వం విశ్రాంతి...
1 1,643 1,644 1,645 1,646 1,647 2,447
Page 1645 of 2447