అయోధ్యపై మధ్యవర్తిత్వం కుదరలేదు. ఈ నెల 6 నుంచి రోజువారీ విచారణ కొనసాగిస్తాం – సుప్రీం కోర్టు
రామజన్మభూమి- బాబ్రీ మసీదు కేసును వివాదాలను పరిష్కరించి, ఏకాభిప్రాయానికి వచ్చేందుకు ఏర్పడిన మధ్యవర్తిత్వ కమిటీ విఫలమైందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. సయోధ్య కుదరకపోవడంతో, ఈనెల 6నుంచి ఈ కేసుకు సంబంధించిన వాదనలు వింటామని ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్, న్యాయమూర్తులు ఎస్‌ఏ...









