ఆలయ పూజల్లో తారతమ్యాలు వద్దు – మద్రాసు కోర్టు తీర్పు
ఆలయ పూజల్లో తారతమ్యాలొద్దని, అందరినీ సమానంగా చూడాలని మద్రాసు హైకోర్టు మదురై డివిజన్ బెంచ్ పేర్కొంది. రాజపాళయానికి చెందిన మేడైయాండి తెన్‌కాశి జిల్లా తిరువేంగడంలోని కుల దేవత ఆలయానికి వెళ్లగా అక్కడ అగ్రవర్ణాలు అడ్డుకున్నారని, తాము కులదేవత ఆలయాన్ని దర్శించి పూజలు...









