దినదినగండంగా పాక్ ప్రజల పరిస్థితి.. తిండి కోసం ముప్పు తిప్పలు!
పాకిస్థాన్ ప్రజలు దినదినగండంగా గడుపుతున్నారు. ఆహార పదార్థాలు సైతం అందుబాటులో లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో గురువారం తెల్లవారేసరికి వారికి మరొక పిడుగులాంటి వార్త తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ నుంచి రుణం తెచ్చుకోవడం...









