శివయ్యా.. భక్తులకు భద్రత లేదయ్యా!
ఉత్తరాంధ్రలో ప్రముఖ శైవక్షేత్రమైన పుణ్యగిరిలో ఏటా మహాశివరాత్రి నుంచి మరుసటి రోజు సాయంత్రం వరకు లక్షకు పైబడి భక్తులు స్వామిని దర్శించుకుంటారు. కొండపైనున్న ఉమాకోటి లింగేశ్వరుని దర్శించుకొనేందుకు మెట్ల మార్గమొక్కటే ఉంది. కొండకొచ్చే భక్తులంతా ముందుగా దారగంగమ్మ లోయలో స్నానాలు చేస్తారు....









