అఫ్తాబ్ ఆషామాషీ వ్యక్తి కాదు.. అతనికీ అంతా తెలుసు!
దేశవ్యాప్తంగా సంచలన సృష్టించిన శ్రద్ధావాకర్ హత్య కేసు లో నిందితుడైన అఫ్తాబ్ అమిన్ పూనావాలా ఆషామాషీ వ్యక్తి కాదు. బాగా శిక్షణపొందిన చెఫ్. మాంసం ఎలా నిల్వ చేయాలో బాగా తెలిసిన వ్యక్తి. శ్రద్ధ హత్య కేసుపై మంగళవారంనాడు సాకేత్ కోర్టులో...









