ఢిల్లీ అల్లర్లలో తేలిన ISIS ప్రమేయం
ఢిల్లీలో ఆత్మాహుతి దాడులు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్న కశ్మీర్ దంపతులు( జహన్ జేబ్ సామి అతని భార్య హీనా బషీర్ బేగ్) ఇవాళ(మార్చి-8,2020)ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆఫ్గనిస్తాన్ లోని కోరాసన్ ఫ్రావిన్స్ లోని ఐఎస్ఐఎస్ యూనిట్ తో ఈ దంపతులకు...









