News

News

రష్యా నుంచి రికార్డు స్థాయిలో భారత్ చమురు కొనుగోలు 

ఉక్రెయిన్‌పై సైనిక చర్య నేపథ్యంలో రష్యా ఆయిల్ కొనుగోళ్లపై అమెరికా సహా పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించాయి. దీంతో రష్యా ధరలు తగ్గించి ఆఫర్ ఇచ్చింది. ఈ అవకాశాన్ని భారత్ అందిపుచ్చుకుంటోంది. రికార్డు స్థాయిలో ముడి చమురును రష్యా నుంచి దిగుమతి...
News

ఏపీకి పెట్టుబడులు.. వరసిద్ధి వినాయకుని అనుగ్రహమే: స్వరూపానందేంద్ర

భారతదేశంలో ఇతర రాష్ట్రాలకు రాని పెట్టుబడులు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే వచ్చాయంటే.. అది కాణిపాకం వరసిద్ధి వినాయకుని అనుగ్రహమేనని.. విశాఖ శ్రీశారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి అన్నారు. కాణిపాకంలో మూడు రోజులపాటు నిర్వహించిన లక్ష మోదక లక్ష్మీ గణపతి హవనం పూర్ణాహుతిలో.....
News

ఉత్తరకాశీలో 12 గంటల వ్యవధిలో మూడుసార్లు భూకంపం 

ఉత్తరాఖండ్ వాసులు ఆదివారం భయంతో వణికిపోయారు. 12 గంటల వ్యవధిలోనే మూడుసార్లు స్వల్ప భూకంపాలు చోటుచేసుకున్నాయి. ఉత్తరకాశీ జిల్లాలోని భత్వారీ బ్లాక్ సిరోరి అటవీ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున 12.45 గంటలకు రిక్టర్ స్కేల్‌పై 2.5 తీవ్రతతో తొలి భూకంపం నమోదయ్యింది....
News

టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ సలహాదారు పదవిని తిరస్కరించిన చాగంటి కోటేశ్వరరావు

ప్రముఖ ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ధర్మ ప్రచార పరిషత్ సలహాదారు పదవిని ఆయన తిరస్కరించారు. టీటీడీకి సలహాలు ఇవ్వడానికి తనకు పదవులు అవసరం లేదని ఆయన అన్నారు. టీటీడీకి తన సలహాలు...
News

రుక్మిణి కృష్ణుడిగా తెప్పపై శ్రీనివాసుడి దర్శనం

తిరుమల సాలకట్ల తెప్పోత్సవాల నేపథ్యంలో శ్రీనివాసుడు... రుక్మిణీకృష్ణుడిగా తెప్పపై భక్తులకు దర్శనమిచ్చారు. రుక్మిణి సమేత శ్రీకృష్ణుల ఉత్సవమూర్తుల ఊరేగింపు జరిగింది. ఆలయ నాలుగు మాడ వీధుల గుండా పుష్కరిణిలో తెప్పపై మూడు చుట్లు తిరిగి కనువిందు చేశారు. ఇదే సమయంలో తిరుమలలో...
News

మార్చి 7న కుమారధార తీర్థ ముక్కోటి… తిరుమలలో ప్రత్యేక ఏర్పాట్లు

ప్రపంచ ప్రసిద్ద పుణ్యక్షేత్రం తిరుమలలో ఎన్నో మహిమాన్విత ప్రదేశాలు ఉన్నాయి. అందులో కుమార ధార తీర్థంది ప్రత్యేక స్థానం. తిరుమల శేషాచ‌ల అడ‌వుల్లోని పుణ్య‌తీర్థాల్లో ఒక‌టైన శ్రీ కుమార‌ధార తీర్థ‌ ముక్కోటిని ఏ ఏడాది మార్చి 7వ తేదీ న నిర్వహించనున్నారు....
News

కేరళలో శృతిమించిన కమ్యూనిస్టుల వేధింపులు!

కేరళ రాష్ట్రం కోజికోడ్‌లోని ఆసియానెట్ న్యూస్ ఛానెల్ కార్యాలయాల్లో ఆదివారం పోలీసులు సోదాలు చేశారు. రాష్ట్రంలో పాఠశాల విద్యార్థినులపై జరుగుతున్న లైంగిక వేధింపులకు సంబంధించిన వార్తా కథనాన్ని ఆ ఛానెల్‌లో ప్రసారం చేసిన రెండు రోజుల తరువాత ఈ దాడులు జరిగాయని...
News

బ్రహ్మోస్‌ క్షిపణి పరీక్ష విజయవంతం

బ్రహ్మోస్‌ సూపర్‌సోనిక్‌ క్షిపణిని భారతీయ నావికా దళం ఆదివారం విజయవంతంగా పరీక్షించింది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ– డీఆర్‌డీఓ  దేశీయంగా రూపొందించిన ఈ క్షిపణి షిప్‌ లాంచ్డ్‌ వెర్షన్‌ను అరేబియా సముద్రంలో పరీక్షించినట్లు సీనియర్‌ ఆర్మీ అధికారి ఒకరు చెప్పారు. భారత్‌–రష్యా...
News

టీటీడీ ఆరోగ్యశ్రీ వరప్రసాదిని పథకానికి కోటి విరాళం 

టీటీడీకి ఆదివారం భారీ విరాళం అందింది. హైదరాబాద్‌కు చెందిన వడ్లమూడి సరోజినీ రూ.కోటి విరాళాన్ని అందజేశారు. వివరాల ప్రకారం.. తన భర్త వడ్లమూడి రమేష్‌ బాబు జ్ఞాపకార్థం టీటీడీ ఆరోగ్యశ్రీ వరప్రసాదిని పథకానికి హైదరాబాద్‌కు చెందిన వడ్లమూడి సరోజినీ రూ.కోటి విరాళాన్ని...
News

ఈనెల 19 నుంచి 23వ తేదీ వరకు ఉగాది మహోత్సవాలు

నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో ఈనెల 19 నుంచి 23వ తేదీ వరకు ఉగాది మహోత్సవాలు నిర్వహించనున్నందున ఆ రోజుల్లో మల్లికార్జునస్వామి స్పర్శ దర్శనాన్ని నిలిపివేయనున్నట్లు దేవస్థానం ఈవో ఎస్‌.లవన్న తెలిపారు. భక్తులందరికీ అలంకార దర్శనం కల్పిస్తామన్నారు. ఈ నెల 9...
1 1,599 1,600 1,601 1,602 1,603 2,487
Page 1601 of 2487