News

News

ప్రజ్ఞాన్‌ రోవర్‌ తిరిగి మేల్కోకపోయినా ఎలాంటి సమస్యా ఉండదు : ఇస్రో ఛైర్మన్‌

చంద్రుడిపై ఉన్న ప్రజ్ఞాన్‌ రోవర్‌ తిరిగి మేల్కోకపోయినా ఎలాంటి సమస్యా ఉండబోదని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ అన్నారు. ఇస్రో ఆశించిన పనిని రోవర్‌ ఇప్పటికే పూర్తిచేసిందని పేర్కొన్నారు. ప్రస్తుతం తాము తదుపరి ప్రయోగాలపై దృష్టిపెట్టామని చెప్పారు....
ArticlesNews

విశ్వనరుడను నేను అని ఎలుగెత్తి చాటిన కవి కోకిల గుర్రం జాషువా

(సెప్టెంబర్ 28 - గుర్రం జాషువా జయంతి) ఏ దేశమైనా అత్యున్నత స్థాయికి చేరాలంటే ముందుకు కావాల్సింది ఆ దేశపు ప్రజల మధ్య ఐక్యత. ఐకమత్యమే బలం. ఐకమత్యంతోనే ప్రగతి సాధ్యం. ప్రజలమధ్య సామరస్యం ఉంటే ఐకమత్యం దానంతట అదే నెలకొంటుంది....
News

మత ప్రవచనాలను బోధిస్తున్న ప్రధానోపాధ్యాయుడికి షోకాజ్‌ నోటీసు

ఉపాధ్యాయ వృత్తిలో ఉండి బాలికలతో మత ప్రవచనాలు చదివించి, బోధిస్తున్న పనసపుట్టు ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామారావుకు అధికారులు షోకాజ్‌ నోటీసు జారీ చేశారు. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదువు చెప్పాల్సిన...
News

సోమనాథ్‌ ఆలయంలో ఇస్రో ఛైర్మన్‌ పూజలు

గుజరాత్‌లోని సోమనాథ్‌ ఆలయాన్ని భారత అంతరిక్ష ఫరిశోధనా సంస్థ (ISRO) ఛైర్మన్‌ ఎస్‌ సోమనాథ్‌ దర్శించుకున్నారు. భవిష్యత్తులో ఇస్రో చేపట్టే ప్రయోగాలు విజయవంతమయ్యేలా ఆశీర్వదించాలని సోమనాథునికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. సోమేశ్వర్‌ మహాపూజ నిర్వహించిన ఆయన.. యజ్ఞంలోనూ పాల్గొన్నారని ఆలయ అధికారులు...
News

అక్టోబర్ 24 నుంచి ద్వారకా తిరుమలలో ఆశ్వయుజ మాస బ్రహ్మోత్సవాలు

ద్వారకా తిరుమల చిన వెంకటేశ్వరస్వామి వారి ఆశ్వయుజ మాస బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 24 నుంచి 29 వరకు జరగనున్నాయి. 24న స్వామి, అమ్మవార్లను పెళ్లి కొడుకు, పెళ్లి కూతుర్లుగా అలంకరించనున్నారు. 25న ధ్వజారోహణ, 26న స్వామి వారి తిరు కళ్యాణ మహోత్సవం,...
News

రేపు తిరుమలలో పున్నమి గరుడ సేవ

తిరుమల శ్రీవారి ఆలయంలో రేపు పున్నమి గరుడ సేవను తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించనుంది. గరుడ వాహన సేవ లో భాగంగా సర్వాలంకార భూషితుడైన మలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరించనున్నారు. ప్రతి నెలా పౌర్ణమి సందర్భంగా తిరుమలలో...
News

మరోసారి రికార్డు స్థాయి పలికిన బాలాపూర్‌ లడ్డూ

బాలాపూర్‌ లడ్డూ మరోసారి రికార్డు స్థాయి ధర పలికింది. రూ.27 లక్షలకు దాసరి దయానంద్‌రెడ్డి అనే వ్యక్తి సొంతం చేసుకున్నారు. నేటితో బాలాపూర్‌ లడ్డూ వేలంపాట 30 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఏయేడుకాయేడు ఎక్కువ ధర పలికే లడ్డూ.. ఈసారి ఎంతకు...
News

తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ

తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో జరుగుతున్న పవిత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజు గురువారం శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ జరిగింది.ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చ‌న‌ చేపట్టారు. ఆతరువాత పవిత్ర సమర్పణ నిర్వ‌హించారు. ఇందులో భాగంగా అమ్మ‌వారి మూలమూర్తికి, ఉత్సవర్లకు, ఉప...
News

ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ఎమ్‌.ఎస్ స్వామినాథన్ కన్నుమూత

భారత హరిత విప్లవ పితామహుడిగా ప్రఖ్యాతిగాంచిన ఎమ్‌.ఎస్ స్వామినాథన్(98) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో పోరాడుతున్న ఆయన.. ఈ రోజు చెన్నైలో తుదిశ్వాస విడిచారు. 1925 ఆగష్టు 7న తమిళనాడులోని కుంభకోణంలో స్వామినాథన్‌ జన్మించారు. ఆహారాభివృద్ధిలో భారత్ స్వయం సమృద్ధి...
News

ముగిసిన ఖైరతాబాద్‌ మహాగణపతి నిమజ్జనం

దశ మహా విద్యా గణపతిగా భక్తకోటికి దర్శనమిచ్చిన.. ఖైరతాబాద్‌ మహాగణపతి విఘ్నేశ్వరుడి నిమజ్జనం పూర్తయింది. భక్తజన కోలాహలం మధ్య శోభాయాత్రగా హుస్సేన్‌సాగర్‌కు తరలివచ్చిన మహాగణపతిని ట్యాంక్‌బండ్‌పై ఎన్టీఆర్‌ మార్గ్‌ వద్ద ఏర్పాటు చేసిన క్రేన్‌ వద్ద గణేశుడిని గంగమ్మ ఒడికి నిర్వాహకులు...
1 1,539 1,540 1,541 1,542 1,543 2,486
Page 1541 of 2486