అమెరికాలో మత వివక్షను ఎదుర్కోవడానికి భారతీయ అమెరికెన్ ముందడుగు
అమెరికాలో భారత సంతతికి చెందిన రాజకీయ నాయకుడు తానేదార్ భారతీయ సంతతికి చెందిన వారి హక్కులను కాపాడేందుకు ముందడుగు వేశారు.మతపరమైన వివక్షను పరిష్కరించడానికి, అమెరికాలోని హిందూ, బౌద్ధ, సిక్కు, జైన వర్గాల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ఆయన ఒక కాకస్‌ను ప్రారంభించారు. వాషింగ్టన్...









