ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ఎమ్.ఎస్ స్వామినాథన్ కన్నుమూత
భారత హరిత విప్లవ పితామహుడిగా ప్రఖ్యాతిగాంచిన ఎమ్.ఎస్ స్వామినాథన్(98) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో పోరాడుతున్న ఆయన.. ఈ రోజు చెన్నైలో తుదిశ్వాస విడిచారు. 1925 ఆగష్టు 7న తమిళనాడులోని కుంభకోణంలో స్వామినాథన్ జన్మించారు. ఆహారాభివృద్ధిలో భారత్ స్వయం సమృద్ధి...









