
252views
దిల్లీలో సంచలనం రేపిన శ్రద్ధావాకర్ హత్య కేసులో అక్కడి పోలీసులు ఆఫ్తాబ్‌పై 3000 పేజీల డ్రాఫ్టింగ్ చార్జిషీట్‌ను సిద్ధం చేశారు. 100 మంది సాక్షుల వాంగ్మూలం వివరాలతోపాటు ఫోరెన్సిక్ నివేదికను, నార్కోటెస్టు ఫలితాలను అందులో చేర్చారు. నేరాన్ని అంగీకరిస్తూ ఆఫ్తాబ్ ఇచ్చిన వాంగ్మూలాన్నీ జతచేశారు. ఈ నెలాఖరులోగా చార్జిషీట్‌ను కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.





