శబరిమల దర్శనం టికెట్లు ఆన్లైన్లో.. ఇలా బుక్ చేసుకోండి..!
దక్షిణ భారతదేశంలోని కేరళ పతనంతిట్ట జిల్లాలోని పెరియార్ టైగర్ రిజర్వ్ లోపల అభయారణ్యంలో కొలువై ఉన్న శబరిమల మణికంఠ స్వామి యాత్ర ఏటా దివ్య మనోహరంగా సాగుతుంది. పంబా నది తీరాన శబరిగిరుల్లో వెలిసిన అయ్యప్ప స్వామి దర్శనం కోసం ప్రతి...








