‘అయోధ్య పిలుస్తోంది’ పేరుతో రామ మందిరం వీడియో విడుదల చేసిన శ్రీరామ జన్మభూమి ట్రస్ట్
ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య రామ మందిరాన్ని వచ్చే ఏడాది జనవరి 22న ప్రారంభిస్తున్న క్రమంలో కోవెల వీడియోను తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ సామాజిక మాధ్యమాల్లో గురువారం షేర్ చేసింది. ‘500 ఏళ్ల పోరాటానికి ముగింపు’ అనే వ్యాఖ్యను జోడించింది. ఇందులో రామ మందిరానికి...









