చందమామపై దుమ్ములేపిన చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్
భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3లోని విక్రమ్ ల్యాండర్ దుమ్ము రేపింది. చంద్రుడి ఉపరితలంపై ఇది దిగిన చోట దాదాపు 2.06 టన్నుల మట్టి, రాళ్లు గాలిలోకి లేచి కిందపడ్డాయి. ఫలితంగా ఆ ప్రదేశం ప్రకాశవంతంగా కనిపిస్తోంది. దీన్ని ‘ఎజెక్టా హాలో’ అని...









