డిసెంబరు ఆఖరుకు రాష్ట్ర విజన్ ప్లాన్ 2047
ఆధునిక భారతదేశ నిర్మాణానికి మౌలిక వసతులను కల్పించే లక్ష్యంతో కేంద్రం వికసిత భారత్ 2047 కార్యక్రమాన్ని చేపట్టిందని నీతి ఆయోగ్ అదనపు కార్యదర్శి వి.రాధ పేర్కొన్నారు. ప్రాంతీయ ఆకాంక్షలపై దృష్టి సారిస్తూ రాష్ట్ర విజన్ ప్లాన్ - 2047 రూపకల్పనకు అవసరమైన...









