మా అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోకండి – టర్కీని హెచ్చరించిన భారత్
పాకిస్థాన్ మిత్రదేశం టర్కీకి భారత్ చురకలంటించింది. భారత్ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవద్దని హెచ్చరించింది. ఢిల్లీ ఘటనల్ని ఉద్దేశించి ఆ దేశ అధ్యక్షుడు ఎర్డోగన్ భారత్‌పై విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో జెనీవాలో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంఘం...









