News

ఛత్రపతి ధైర్యసాహసాలు స్ఫూర్తిదాయకం – ప్రధాని నరేంద్ర మోదీ

297views

మరాఠా సామ్రాజ్య వ్యవస్థాపకుడు ఛత్రపతి శివాజీ ప్రదర్శించిన ధైర్యసాహసాలు, ఆయన ప్రజలకు అందించిన సుపరిపాలన స్ఫూర్తిదాయకమని ప్రధాని మోదీ కొనియాడారు. ఈ మేరకు ఆదివారం ట్వీట్‌ చేశారు. శివాజీ జయంతి సందర్భంగా మోదీ ఘనంగా నివాళులర్పించారు.