కరోనా రోగులు ఎక్కువగా శ్రమించకపోవడం మంచిది
యువతలో గుండె పోటు మరణాలు ఇటీవలే పెరుగుతున్నాయి. హార్ట్ ఎటాక్‌తో ఎందరో యువకులు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. వర్కవుట్స్ చేస్తున్న సమయంలో కూడా చాలా మంది ఉన్నట్టుండి కుప్పకూలి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక వారం కిందట దసరా నవరాత్రి...









