ఇంద్రకీలాద్రిపై అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన
విజయవాడ ఇంద్రకీలాద్రి వద్ద పలు అభివృద్ధి పనులకు సీఎం జగన్ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. వీటి వ్యయం రూ.216.05 కోట్లుగా అధికారులు అంచనా వేశారు. తొలుత తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరిన సీఎం జగన్.. విజయవాడ కనకదుర్గానగర్‌కు చేరుకున్నారు.అనంతరం దుర్గగుడి...









