లైవ్ గ్రనేడ్ తో సంచరిస్తున్న ఉగ్రవాది అరెస్ట్
లష్కరే తోయిబాకి చెందిన ఓ ఉగ్రవాదిని జమ్మూలోని బారాముల్లా జిల్లాల్లో అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. జింద్‌పాల్ సహా ఉత్తర కశ్మీర్‌లోని తంగ్‌మార్గ్ జిల్లా పరిసర ప్రాంతాల్లో చేపట్టిన కార్డన్ సెర్చ్ సందర్భంగా అతడు పట్టుబడినట్టు స్థానిక పోలీస్ అధికారి ఒకరు...









