అభ్యంతరాలు ఉంటే చెప్పండి..భక్తులకు టీటీడీ కీలక సూచన
స్విమ్స్ ఆసుపత్రి భవనాల పునరుద్ధరణ పనులను రూ.197 కోట్లతో చేపట్టడానికి టెండరు డాక్యుమెంట్లను జ్యుడీషియల్ ప్రివ్యూకు సమర్పించారు. తిరుమలకు విచ్చేయు భక్తుల వైద్య సౌకర్యార్థమై, పరిసర ప్రాంత రోగులకు మైరుగైన సౌకర్యాలను అందించడానికి పనులు చేపడుతున్నారు. ఈ ప్రాజెక్ట్ పనులకు సంబంధించి...









