శ్రీకాళహస్తిలో ఏడుగంగల సంబరం
పంచభూత క్షేత్రమైన శ్రీకాళహస్తిలో నిర్వహించే ఏడుగంగల జాతర వైభవం ఎంతో ప్రాభవాన్ని సంతరించుకుంది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పట్టణంలోని ఏడు ప్రాంతాల్లో ఏడుగురు గంగమ్మలను కొలువుదీర్చి జాతర నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. జాతరను పురస్కరించుకుని మంగళవారం ముక్కంటి ఆలయం తరఫున...









