News

ప్ర‌కృతిపై భ‌క్తిని చాటుకున్న విద్యార్థులు

857views

విశాఖ‌ప‌ట్నం: వినాయ‌క చ‌వితి పండ‌గ వ‌ల్ల ప‌ర్యావ‌ర‌ణానికి విఘాతం క‌ల‌గ‌కుండా ఉండేందుకు విద్యార్థులు ముందుకొచ్చారు. విశాఖ‌ప‌ట్నం న‌గ‌రంలోని విశాలాక్షిన‌గ‌ర్ భార‌తీయ విజ్ఞాన కేంద్రం విద్యార్థులు ఆ పాఠశాల ప్రాంగణంలో వినాయ‌క మ‌ట్టి విగ్ర‌హాలు మంగ‌ళ‌వారం ఆనందోత్స‌వాల న‌డుమ త‌యారు చేశారు. వీటిని ఉచితం పంపిణీ చేస్తామ‌ని తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి