ప్రకృతిపై భక్తిని చాటుకున్న విద్యార్థులు
విశాఖపట్నం: వినాయక చవితి పండగ వల్ల పర్యావరణానికి విఘాతం కలగకుండా ఉండేందుకు విద్యార్థులు ముందుకొచ్చారు. విశాఖపట్నం నగరంలోని విశాలాక్షినగర్ భారతీయ విజ్ఞాన కేంద్రం విద్యార్థులు ఆ పాఠశాల ప్రాంగణంలో వినాయక మట్టి విగ్రహాలు మంగళవారం ఆనందోత్సవాల నడుమ తయారు చేశారు. వీటిని...
