వాడవాడలా ఘనంగా ఛత్రపతి శివాజీ జయంత్యుత్సవాలు
విశాఖపట్నం: మహారాజ్ ఛత్రపతి శివాజీ జయంత్యుత్సవాలు ఏపీలో ఘనంగా జరిగాయి. విశాఖపట్నం బీవీకే కాలేజీలో శనివారం విద్యార్థులు స్వయంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా దువ్వూరి సత్యనారాయణ విచ్చేసి, మాట్లాడారు. శివాజీ మహారాజ్ జీవిత ఘట్టాలను, శివాజీ పరాక్రమం, దేశం...

