పోలీస్ స్టేషన్ లో వినాయకుడు
దేశవ్యాప్తంగా వినాయక నవరాత్రుల వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గణనాథుడికి పూజలు చేస్తూ భక్తులు తరిస్తున్నారు. తొమ్మిది రోజులు పూజలు చేసిన తర్వాత నిమజ్జనం చేస్తారు. కానీ బిహార్ నలందలోని ఓ వినాయకుడు మాత్రం ఏడాదిలో 355 రోజులు పోలీసుస్టేషన్‌లో పోలీసుల సంరక్షణలోనే...



