విశాఖలో దక్షిణ భారత యువ నైపుణ్యాభివృద్ధి పోటీలు
విశాఖపట్నం: దక్షిణ భారతదేశంలోని యువతకు నైపుణ్య పోటీలు విశాఖలోని ఏయూ కన్వెన్షన్ లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, కేరళ రాష్ట్రాల నుంచి యువత పాల్గొన్నారు. థింసా నృత్యం ప్రదర్శించారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినవారు మార్చ్‌ఫాస్ట్ నిర్వహించారు....



