
498views
ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో కరోనా రెండో డోసు టీకా వేయించుకున్నారు. భారత్ బయోటెక్‌కు చెందిన కొవాగ్జిన్ రెండో డోసు టీకాను ఆయన వేయించుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని ఈ సందర్భంగా ప్రధాని మోడీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మార్చి 1న ప్రధాని కొవాగ్జిన్ తొలిడోసు టీకా తీసుకున్న విషయం తెలిసిందే.





