ఆయుష్ కుండల్ ప్రతిభ అమోఘం: ప్రధాని
భోపాల్: మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ దివ్యాంగుని ప్రతిభను చూసి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భావోద్వేగానికి లోనయ్యారు. ఆయనను కలిసి, మాట్లాడిన మధుర క్షణాలు ఎన్నటికీ మరపురాబోవని తెలిపారు. కాలి వేళ్ళతో అత్యంత ఆకర్షణీయమైన చిత్రాలను గీస్తున్న ఆయన అందరికీ ప్రేరణనిస్తున్నారని,...