archiveBHARAT BIOTECH

News

ముక్కు ద్వారా వినియోగించే టీకా విడుదల.. ప్రపంచంలో ఇదే మొదటిది!

భారత దేశంలో తయారైన, ప్రపంచంలో మొట్టమొదటి నాసికా కోవిడ్ టీకా (intranasal Covid vaccine)ను గురువారం ఆవిష్కరించారు. దీనిని భారత్ బయోటెక్ (Bharat Biotech) తయారు చేసింది. గణతంత్ర దినోత్సవాల సందర్భంగా దీనిని కేంద్ర మంత్రులు మన్‌సుఖ్ మాండవీయ, జితేంద్ర సింగ్...
News

5-18 ఏళ్ల పిల్లలకు ఇంట్రానాసల్‌ కోవిడ్‌ వ్యాక్సిన్…

* క్లినికల్ ట్రయల్స్ కు అనుమతి కోరిన భారత్ బయోటెక్ 18 ఏళ్లు పైబడిన వారికి ఇంట్రానాసల్‌ కోవిడ్‌ వ్యాక్సిన్‌ ఇన్‌కోవ్యాక్‌ (బీబీవీ154) అత్యవసర వినియోగానికి డీసీజీఐ ఈ నెల 6న అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా 5-18...
News

భారత్‌ బయోటెక్‌ నాసల్‌ వ్యాక్సిన్ ‌కు అత్యవసర వినియోగ అనుమతి

కోవిడ్‌ నుంచి రక్షణ కల్పించేందుకు భారత్‌ బయోటెక్‌ (Bharat Biotech) రూపొందించిన ముక్కు ద్వారా ఇచ్చే చుక్కల మందుకు (నాసల్‌ వ్యాక్సిన్‌) అత్యవసర వినియోగ అనుమతి లభించింది. ఈ మేరకు డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (DCGI) అనుమతి ఇచ్చినట్లు...
News

‘కొవాగ్జిన్‌’కు హంగేరీ నుంచి జీఎంపీ గుర్తింపు

భారత్‌ బయోటెక్ ‌కు చెందిన 'కొవాగ్జిన్‌' టీకాకు హంగేరీ నుంచి జీఎంపీ (గుడ్‌ మానుఫ్యాక్చరింగ్‌ ప్రాక్టీసెస్‌) గుర్తింపు పత్రం లభించింది. ''హంగేరీ లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మసీ అండ్‌ న్యూట్రిషన్‌ నుంచి ఈ గుర్తింపు లభించింది'' అని భారత్‌ బయోటెక్‌...
News

కోవాగ్జిన్‌ రెండో డోసు టీకా వేయించుకున్న ప్రధాని

ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రి‌లో కరోనా రెండో డోసు టీకా వేయించుకున్నారు. భారత్‌ బయోటెక్‌కు చెందిన కొవాగ్జిన్‌ రెండో డోసు టీకాను ఆయన వేయించుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని ఈ సందర్భంగా ప్రధాని మోడీ ప్రజలకు విజ్ఞప్తి...