తిరుమలలో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా నిర్మాణాలు: ఈవో ఆదేశాలు
తిరుపతి: తిరుమలకు మరింత ఆధ్యాత్మిక శోభ చేకూర్చేలా ఇంజినీరింగ్ పనులు చేపట్టాలని, ఇందులో ఫుట్‌పాత్‌లు, మంచినీటి కొళాయిలు, మరుగుదొడ్లు ఇతర ఇంజినీరింగ్ పనులు ఉండాలని టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి ఆదేశించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో గల సమావేశ మందిరంలో అధికారులతో...







