archive#TTD

News

సాలకట్ల బ్రహ్మోత్సవాల నిర్వహణపై సమీక్ష

తిరుప‌తి: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను టీటీడీ అత్యంత వైభవంగా నిర్వ‌హించ‌నుంది. గత రెండు సంవత్సరాలగా కోవిడ్ ప్రభావంతో బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించారు. ఈ సంవత్సరం యాథావిధిగా శ్రీవారి బ్రహ్మోత్సవాలను నాలుగు మాడ వీధుల్లో స్వామివారు విహరించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సెప్టెంబర్...
News

రికార్డు స్థాయిలో పెరిగిన శ్రీవారి హుండీ ఆదాయం

తిరుప‌తి: తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం నాలుగు నెలలుగా ప్రతినెలా రూ.100 కోట్లకు పైగా వస్తోంది. ముందెన్నడూ లేనివిధంగా మే నెలలో అత్యధికంగా రూ.129.93 కోట్ల ఆదాయం సమకూరింది. కొవిడ్‌ కారణంగా గడచిన రెండేళ్ళ‌లో శ్రీవారి దర్శనానికి పరిమిత సంఖ్యలోనే భక్తులను...
News

డల్లాస్‌లో ఘనంగా శ్రీనివాసుని కల్యాణం

డ‌ల్లాస్‌: అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో టీటీడీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న శ్రీనివాస కల్యాణాల్లో భాగంగా భారతీయ కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున డల్లాస్‌ నగరంలో వైభవంగా స్వామివారి కల్యాణోత్సవం జరిగింది. కల్యాణోత్సవ క్రతువులో భాగంగా పుణ్యాహవాచనం, విష్వక్సేన ఆరాధన, అంకురార్పణ, మహా సంకల్పం,...
News

శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లు విడుదల

తిరుప‌తి: సెప్టెంబరు నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను టీటీడీ ఆన్‌లైన్‌లో నేడు విడుదల చేయనుంది. మొత్తం 46,470 టికెట్లలో లక్కీ డిప్‌ సేవా టికెట్లు 8,070 ఉన్నాయి. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన టికెట్లు...
News

తిరుమ‌ల‌లో అర‌ణ్యకాండ‌ పారాయ‌ణ దీక్ష

తిరుప‌తి: లోక క‌ల్యాణార్థం తిరుమ‌ల వ‌సంత మండ‌పంలో నేటి నుండి టీటీడీ నిర్వ‌హించ‌నున్న అర‌ణ్యకాండ‌ పారాయ‌ణ దీక్ష‌ కార్య‌క్ర‌మానికి నిన్న రాత్రి 7 గంట‌ల‌కు ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞాన పీఠం ప్రార్థ‌న మందిరంలో శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ జ‌రిగింది. ఇందులో భాగంగా సంక‌ల్పం,...
News

వకుళమాత ఆలయంలో శాస్త్రోక్తంగా అమ్మవారి జలాధివాసం

తిరుప‌తి: తిరుప‌తి స‌మీపంలోని పాత‌కాల్వ వ‌ద్ద (పేరూరు బండ‌పై) టీటీడీ నిర్మించిన శ్రీ వ‌కుళ‌మాత అమ్మ‌వారి ఆల‌య మ‌హాసంప్రోక్ష‌ణ కార్యక్రమాల్లో భాగంగా జ‌లాధివాసం నిర్వహించారు. ఉద‌యం 8.30 నుండి 11.30 గంట‌ల వ‌ర‌కు విష్వక్సేన పూజ, పుణ్యాహ‌వ‌చ‌నం, అగ్నిప్ర‌ణ‌య‌నం, క‌ల‌శారాధ‌న‌, ఉక్త‌హోమాలు,...
News

అమెరికాలో ఘనంగా శ్రీనివాసుని కల్యాణం

సియాటెల్: టీటీడీ ఆధ్వర్యంలో అమెరికాలో కొనసాగుతున్న శ్రీనివాస క‌ల్యాణాల్లో భాగంగా భారతీయ కాలమానం ప్రకారం మంగళవారం తెల్లవారుజామున సియాటెల్ నగరంలో అంగరంగ వైభవంగా స్వామివారి క‌ల్యాణోత్సవం జరిగింది. ప్రాంగణమంతా వేద మంత్రాలతోమారుమోగింది. పుణ్యహవచనం, విశ్వక్సేన ఆరాధన, అంకురార్పణ,మహా సంకల్పం, కన్యాదానం, మాంగల్యధారణ,...
News

MAHA SAMPROKSHANA OF SRI VAKULAMATA TEMPLE

Tirupati:TTD is organising a Maha Samprokshana celebrations of Sri Vakulamata temple which has been revived near Perur from June 18-23. The Vigraha Pratista and Maha Samprokshana festivities will be performed between...
1 8 9 10 11 12 25
Page 10 of 25