archivePRIME MINISTER NARENDRA MODI

News

ప్రపంచ దేశాలకు భారత్ అన్నదాత: ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలకు ఆహార నిల్వలను అందించడానికి భారత్‌ సిద్ధంగా ఉన్నదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) కోరుకుంటే వెంటనే సరఫరాలు ప్రారంభిస్తామని వివరించారు. యుద్ధం కారణంగా పలు దేశాల వద్ద ఆహారనిల్వలు తరిగిపోతున్న నేపథ్యంలో తానీ...
News

కావాలనే ప్రధాని మోదీ ఫోటో తొల‌గించారా?

చెన్నై: పౌరసరఫరాల కార్యాలయం నుంచి ప్రధాని నరేంద్రమోదీ ఫొటోను తొలగించిన వేప్పత్తూరు టౌన్‌ పంచాయతీ చైర్మన్‌ అంజమ్మల్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ తిరువిడైమరుత్తూరు పోలీసులకు తమిళనాడు రాష్ట్రం కుంభకోణం మండల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. పట్టణ...
News

ఢిల్లీలో భారత ప్రధానుల మ్యూజియం.. ప్రారంభించిన మోదీ

న్యూఢిల్లీ: ఢిల్లీలో భారత ప్రధాన మంత్రుల మ్యూజియాన్ని ఏర్పాటు చేసింది కేంద్ర ప్ర‌భుత్వం. ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం ప్రారంభించారు. ప్రధాని మోదీ మొదటి టిక్కెట్‌ను కొనుగోలు చేసి మ్యూజియాన్ని సందర్శించారు. ఈ మ్యూజియం గత ప్రధాన మంత్రుల కథతో పాటు వారు...
News

భారత్ ఎటువంటి ఉల్లంఘనలకు పాల్పడలేదు: అమెరికా

వాషింగ్ట‌న్‌: భారత్‌కు చెందిన చమురు కంపెనీలు రష్యాతో డీల్ కుదుర్చుకోవడంపై కొందరు అనవసర రాద్ధాంతం చేసిన సంగతి తెలిసిందే..! ముఖ్యంగా అమెరికా కన్నెర్ర జేసిందంటూ పెద్ద ఎత్తున వార్తలు ప్రచారం అయ్యాయి. రష్యాపై ఆంక్షలు అమలవుతున్న నేపథ్యంలో రష్యా నుంచి భారత...
News

ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య పథకం ఆయుష్మాన్ భార‌త్: ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: ప్రభుత్వ చౌకైన ఆరోగ్య సేవలు పేద, మధ్యతరగతి ప్రజల పొదుపును పెంచాయని ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మారుతున్న కాలానుగుణంగా వైద్యరంగంలో అనేక మార్పులు వచ్చాయన్నారు. గత ఎనిమిదేళ్ళ‌లో వైద్య విద్యారంగంలో వేగంగా అనేక...
News

దేశం కోసం పనిచేయడమే బీజేపీ రాజకీయ లక్ష్యం: మోదీ

న్యూఢిల్లీ: దేశంలో రెండు రకాల రాజకీయాలు ఉన్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. బీజేపీ 42వ వ్యవస్థాపక దినోత్సవాల సందర్భంగా ఆయన వర్చువల్ విధానంలో మాట్లాడుతూ, కుటుంబ భక్తి రాజకీయాలు, దేశ భక్తి రాజకీయాలు మన దేశంలో ఉన్నాయని చెప్పారు....
News

మీ సరిహద్దుల్లో భారత వ్యతిరేక కార్యకలాపాలు నడవకూడదు – నేపాల్ ప్రధానితో భేటీలో స్పష్టం చేసిన భారత ప్రధాని మోడీ

భారత్-నేపాల్ మధ్య సరిహద్దుల్లో నియంత్రణ, ఆంక్షలు లేని పరిస్థితులను దుర్వినియోగపరచకూడదని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేపాల్ ను హెచ్చరించారు. నేపాల్ ప్రధాన మంత్రి షేర్ బహదూర్ దేవ్ ‌బాతో ఆయన సమావేశమయ్యారు. ఉభయ దేశాల రక్షణ, భద్రత సంస్థల మధ్య...
News

విద్యార్థులు పరీక్షలను పండుగలా భావించాలి: ప్రధాని మోడీ

విద్యార్థులంతా పరీక్ష అంటే పండుగలా భావించాలని భారత ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. 'పరీక్షా పే చర్చ' కార్యక్రమంలో భాగంగా ఆయన విద్యార్థులు, ఉపాధ్యాయులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. పరీక్షల సమయంలో ఒత్తిడి సాధారణమని, పరిపూర్ణమైన విశ్వాసం ఉంటే ఒత్తిడిని...
News

ఉక్రెయిన్ పై యుద్ధం ఆపడానికి భారత్ పెద్దన్న పాత్ర పోషించాలి – ఉక్రెయిన్

* ప్రధాని మోడీ మధ్యవర్తిత్వం వహిస్తామంటే స్వాగతిస్తాం... ఉక్రెయిన్ విదేశాంగ శాఖ మంత్రి వెల్లడి టర్కీలో శాంతి చర్చల అనంతరం మీడియా సమావేశంలో ఉక్రెయిన్‌ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా మాట్లాడుతూ... భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ యుద్ధం ఆపేందుకు...
News

30 లక్షల కోట్లకు చేరిన భారత ఎగుమతులు: మోదీ

న్యూఢిల్లీ: భారతదేశ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌ పెరుగుతోందని ప్రధాని మోదీ అన్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో దేశం నుంచి ఎగుమతులు రూ. 30 లక్షల కోట్లకు చేరాయని చెప్పారు. భారతీయులంతా స్థానిక ఉత్పత్తుల కోసం డిమాండ్‌ చేస్తే అవి అంతర్జాతీయం అయ్యేందుకు...
1 12 13 14 15 16 22
Page 14 of 22