‘ఒక వ్యక్తి’ వల్ల కాశ్మీర్ సమస్య పరిష్కారం కాలేదు: ప్రధాని మోదీ
భరూచ్: స్వాతంత్య్రానంతరం దేశంలోని సంస్థానాల విలీనం సమస్యను సర్దార్ వల్లభాయ్ పటేల్ పరిష్కరించారని, కాని 'ఒక వ్యక్తి' మాత్రం కశ్మీరు సమస్యను పరిష్కరించలేకపోయారని అంటూ పరోక్షంగా తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూపై ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. ఈ ఏడాది చివరిలో...