archivePrime minister Modi

News

స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం కోసం పౌరుల నుండి సమాచారాన్ని ఆహ్వానించిన ప్రధాని మోడీ

ఆగస్టు 15 న తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగానికి పౌరులు తమ సమాచారాన్ని తనతో పంచుకోవాలని శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీ అభ్యర్థించారు. అలా చేస్తే ఎర్ర కోట యొక్క ప్రాకారాల నుండి ప్రజల ఆలోచనలు ప్రతిధ్వనిస్తాయని ఆయన అన్నారు. దేశ...
News

గుజరాత్ లోని ‘ధోలావీరా’కూ యునెస్కో గుర్తింపు

గుజరాత్ లోని ప్రాచీన నగరం ధోలావీరాకు యునెస్కో విశిష్ట గుర్తింపునిచ్చింది. హరప్పా నాగరికత విలసిల్లిన కాలంలో ధోలావీరా ఓ పెద్ద నగరమని చరిత్ర కారులు తెలిపారు. ధోలావీరా నగరాన్ని ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తిస్తున్నట్టు యునెస్కో ప్రకటన చేసింది. ప్రపంచ వారసత్వ...
News

వారణాసి అభివృద్ధికి ప్రధాని మోడీ అడుగులు..180 కోట్లతో రుద్రాక్ష్ కన్వెన్షన్ సెంటర్..1500 కోట్లతో పలు నిర్మాణాలు..

వారణాసి నగరాన్ని వేగంగా అభివృద్ధి చేసేందుకు చకచక అడుగులు పడుతున్నాయి. దీనిపై ప్రధాని మోడీ ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. భారీ ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రణాళికలు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మోడీ వారణాసి పర్యటనకు ప్రాముఖ్యత ఏర్పడింది. నగరాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు ...
News

కళ్యాణ్ సింగ్ ఆరోగ్య పరిస్థితిపై ప్రధాని పరామర్శ

అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న భాజపా సీనియర్‌ నేత, యూపీ మాజీ సీఎం కల్యాణ్‌ సింగ్‌ త్వరగా కోలుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రార్థించారు. లఖ్‌నవూలోని ఓ ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్న కల్యాణ్‌ సింగ్‌ ఆరోగ్య పరిస్థితిపై ఇటీవల...
News

ప్రధానిని సైతం కదిలించిన కవిత

కరోనా బారిన పడిన ఓ తల్లి తన ఆరేళ్ల కొడుకు కోసం కఠిన నిర్ణయం తీసుకుంది. ఆమె నుంచి చిన్నారికి వైరస్‌ సోకకుండా ఉండేందుకు తల్లీకొడుకులిద్దరూ వేర్వేరు గదుల్లో ఒంటరిగా ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న ప్రధాని ఆ తల్లిని అభినందించారు....
News

సారవంతమవుతున్న భారత్.. అందుబాటులోకి 6.24 కోట్ల ఎకరాల బంజరు… ఐక్యరాజ్యసమితిలో వెల్లడించిన ప్రధాని

ప్రపంచంలో నిస్సారమైన భూములు పెరిగిపోవడం వల్ల ఆహార, ఆరోగ్య భద్రత, జీవన ప్రమాణాలు, సామాజిక, ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడుతోందని ప్రధాని మోడీ తెలిపారు. భూములు, భూ వనరులపై పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించాల్సిన ఆవశ్యకత ఉందని వెల్లడించారు. ఈ లక్ష్య...
News

కేంద్రమే అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ను అందిస్తుంది – ప్రధాని మోడీ సంచలన ప్రకటన

దేశంలో నెలకొన్న కోవిడ్ పరిస్థితులపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ దేశ ప్రజలను ఉద్దేశించి నేడు ప్రసంగించారు. అతి తక్కువ సమయంలో వ్యాక్సిన్ ని తీసుకురావడం భారతీయ శాస్త్రవేత్తలు సాధించిన అతిపెద్ద విజయంగా మోడీజీ అభివర్ణించారు. గతంలో వ్యాక్సిన్ కి అనుమతులు...
News

కొత్త పార్లమెంట్‌ భవనానికి శంకుస్థాపన చేసిన ప్రధాని

ప్రజాస్వామ్య దేవాలయంగా పరిగణించే పార్లమెంట్‌ కొత్త భవనానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేడు శంకుస్థాపన చేశారు. గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు సంసద్‌ మార్గ్‌లో వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ పునాదిరాయి వేసి భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించాలని తొలుత కేంద్రం...
1 5 6 7
Page 7 of 7