archivePrime minister Modi

News

కొవిడ్ టీకాల సరఫరాతో భారత్ సమన్వయం సాధించింది

క్వాడ్ సదస్సులో ప్రధాని మోడీ జ‌పాన్‌: ఐరోపాలో ఉక్రెయిన్‌, రష్యా యుద్ధం, క్వాడ్ దేశాలతో చైనా సంబంధాలు బలహీనపడిన వేళ జపాన్ వేదికగా క్వాడ్ దేశాధినేతలు సమావేశమయ్యారు. ఉక్రెయిన్, రష్యా యుద్ధం సహా పలు అంతర్జాతీయ అంశాలపై సమాలోచనలు చేసిన దేశాధినేతలు.....
News

దేశంలో కోవిడ్ కేసుల పెరుగుదలపై ముఖ్యమంత్రులతో ప్రధాని సమీక్ష

దేశంలో కోవిడ్ ముప్పు పూర్తిగా తొలగలేదని, అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. దేశంలోని కోవిడ్ పరిస్థితిపై ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ ‌షా,...
News

జర్మనీ, డెన్మార్క్, ఫ్రాన్స్ లలో పర్యటించనున్న ప్రధాని మోడీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మే నెలలో మూడు దేశాల పర్యటనకు వెళ్లనున్నారు. మే 2 నుంచి 4వ తేదీ వరకూ ప్రధాని విదేశాల్లో పర్యటిస్తారని విదేశాంగశాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ పర్యటన సందర్భంగా ఆయన.. జర్మనీ, డెన్మార్క్‌, ఫ్రాన్స్ లలో...
News

బుర్ర లేని వారే ప్రధాని మోడీని విమర్శిస్తారు… ప్రముఖ దర్శకుడు భారతీరాజా

చెన్నై: పరిపక్వత లేనివారే ప్రధాని మోడీని విమర్శిస్తారని ప్రముఖ దర్శకుడు భారతీరాజా అన్నారు. చెన్నై, త్యాగరాయనగర్​లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో బుధవారం(ఏప్రిల్​ 20) 'ప్రధానమంత్రి ప్రజా సంక్షేమ పథకాలు- నవ భారత్' అనే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన...
News

హరిత హైడ్రోజన్ ప్రపంచ హబ్ గా భారత్

* 2070 నాటికి కర్బన ఉద్గార రహితంగా దేశాన్ని మార్చడమే లక్ష్యం... వెల్లడించిన ప్రధాని మోడీ పునరుత్పాదక ఇంధన వనరులున్న భారత్, హరిత హైడ్రోజన్ ‌కు ప్రపంచ హబ్ ‌గా మారగలదని ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ విశ్వాసం వ్యక్తం చేశారు....
News

ఉక్రెయిన్ సంక్షోభాన్ని అణిచివేసేందుకు కృషి

భార‌త్ ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీ: శాంతి ప్రయత్నాలకు, ఉక్రెయిన్ సంక్షోభాన్ని అణిచివేసేందుకు ఏ విధంగానైనా సహకరించేందుకు భారత్ సుముఖంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం వెల్లడించారు. టెలీ చర్చల సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీకి మోదీ ఈ...
News

ఆఫ్ఘన్ సిక్కు, హిందూ ప్రతినిధి బృందంతో ప్రధాని మోదీ భేటీ

న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్థాన్ నుంచి వచ్చిన సిక్కు, హిందూ ప్రతినిధి బృందం శనివారం ప్రధాని నివాసంలో నరేంద్ర మోదీని కలుసుకుంది. పౌరత్వ సవరణ చట్టం(సిఎఎ)ను తేవడం, తమకు ఇబ్బందులు ఎదురైన పరిస్థితుల్లో తమకు అండగా నిలబడడంపై ఆయనకు కృతజ్ఞతలను తెలిపింది. ఆ ప్రతినిధి...
News

ప్ర‌ధాని మోదీయే ల‌క్ష్యంగా పిచ్చి వేషాలేసిన ముస్లిం తండ్రీకొడుకుల అరెస్టు!

జ‌మ్ముక‌శ్మీర్‌: సామాజిక మాధ్యమాల్లో ప్రధాని నరేంద్ర మోదీపై అవమానకర వీడియో అప్​లోడ్ చేసిన కేసులో జమ్ముకశ్మీర్​ రాజౌరీ జిల్లాకు చెందిన ముస్లీం తండ్రీకొడుకుల‌పై కేసు నమోదు చేశారు పోలీసులు. బీజేపీ మద్దతుదారులు చేసిన ఫిర్యాదు మేరకు ఎఫ్​ఐఆర్​ నమోదు చేసినట్టు పేర్కొన్నారు....
News

ప్రధాని కీర్తికి భంగం వాటిల్లనివ్వం

రాకేష్ టికాయత్ న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నుంచి రైతులు క్షమాపణలు కోరుకోవడం లేదని భారతీయ కిసాన్​ యూనియన్​ నేత రాకేశ్​ టికాయిత్​ స్పష్టం చేశారు. విదేశాల్లో ఆయనకున్న పేరుప్రఖ్యాతలకు భంగం కలిగించడం తమకు ఇష్టం లేదని, అందుకే క్షమాపణలు వద్దని...
News

ఒమిక్రాన్ కలకలం… దేశ పరిస్థితులపై ప్రధాని సమీక్ష

న్యూఢిల్లీ: దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు 250కి చేరువైన నేపథ్యంలో దేశవ్యాప్తంగా కొవిడ్ పరిస్థితిపై ప్రధాని మోడీ సమీక్షించనున్నారు. ఈ మేరకు ఉన్నతాధికారులతో సమావేశం కానున్నట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. దేశంలో బుధవారం నాటికి 213 మందికి ఒమిక్రాన్ సోకినట్టు వైద్యారోగ్య...
1 2 3 4 5 6 7
Page 4 of 7