మనం ప్రకృతిని రక్షిస్తే ప్రకృతి మనల్ని రక్షిస్తుంది – మన్ కీ బాత్ లో ప్రధాని మోడీ
మనం ప్రకృతి హిత జీవనాన్ని అనుసరిస్తే ప్రకృతి మనల్ని సంరక్షించి పోషిస్తుందని ప్రధాని మోడీ ఆదివారం (31/1/2021) జరిగిన మన్ కీ బాత్ కార్యక్రమంలో వివరించారు. ప్రకృతిని నాశనం చేయకుండా సరియైన పద్ధతిలో వినియోగించుకుంటే ప్రకృతి ప్రజలను తల్లిలా కాపాడుతుందని, చక్కటి...