archive#PM

News

లోక్‌సభ టీవీ, రాజ్యసభ టీవీ కలిపి సంసద్ టీవీగా ఏర్పాటు

ప్రారంభించిన ప్రధాని పార్లమెంట్ కార్యకలాపాలు ప్రజల్లోకి తీసుకువెళ్లడమే లక్ష్యం న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంసద్ టీవీ ప్రసారాలను బుధవారం ప్రారంభించారు. ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ ఎం. వెంకయ్య నాయుడు, లోక్‌సభ సభాపతి ఓం బిర్లా సమక్షంలో ఈ కార్యక్రమాన్ని...
News

విపత్తునష్ట భయం తగ్గింపునకు ఇటలీతో అవగాహన ఒప్పందం

న్యూఢిల్లీ: విపత్తు నష్ట భయం తగ్గింపు, నిర్వహణ రంగంలో సహకారం కోసం భారత గణతంత్రానికి చెందిన జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ(ఎన్‌ డిఎంఎ)కు, ఇటలీ గణతంత్రానికి చెందిన డిపార్ట్‌ మెంట్‌ ఆఫ్‌ సివిల్‌ ప్రొటెక్శన్‌ ఆఫ్‌ ది ప్రెసిడెన్సీ ఆఫ్‌...
News

అలీగఢ్‌లో రాజా మహేంద్ర ప్రతాప్‌సింహ్ స్టేట్‌ యూనివర్సిటీ పనులకు ప్రధాని శంకుస్థాపన

లక్నో: అలీగఢ్‌లో రాజా మహేంద్ర ప్రతాప్‌ సింహ్ స్టేట్‌ యూనివర్సిటీ నిర్మాణ పనులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం శంకుస్థాపన చేశారు. రాజా మహేంద్ర ప్రతాప్‌ సింహ్ స్టేట్‌ యూనివర్సిటి, ఉత్తర్‌ ప్రదేశ్‌ డిఫెన్స్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌ తాలూకు అలీగఢ్‌...
News

కళ్యాణ్ సింగ్ ఆరోగ్య పరిస్థితిపై ప్రధాని పరామర్శ

అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న భాజపా సీనియర్‌ నేత, యూపీ మాజీ సీఎం కల్యాణ్‌ సింగ్‌ త్వరగా కోలుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రార్థించారు. లఖ్‌నవూలోని ఓ ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్న కల్యాణ్‌ సింగ్‌ ఆరోగ్య పరిస్థితిపై ఇటీవల...
News

3rd వేవ్ : మందులు, ఆక్సిజన్ నిల్వలపై ప్రధాని ఉన్నత స్థాయి సమీక్ష : అధికారులకు పలు ఆదేశాలు

దేశంలో మరికొద్ది నెలల్లో కరోనా మూడో దశ ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముప్పును ఎదుర్కొని వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఓవైపు వ్యాక్సినేషన్ ‌ను విస్తరిస్తూనే మరోవైపు కరోనా ఔషధాలు, ప్రాణవాయువు కొరత...
News

ఇక భారతీయ భాషల్లోనే సాంకేతిక విద్య – ప్రధాని మోడీ

భారతీయ భాషల్లో సాంకేతిక విద్య బోధించాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ప్రపంచస్థాయి ప్రఖ్యాత జర్నల్స్‌ను మన భాషల్లోకి అనువదించాల్సి ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సాంకేతిక విద్యాసంస్థల డైరెక్టర్లతో గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. సాంకేతిక...
News

కొవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల బాధ్యత ప్రభుత్వానిదే – ప్రధాని మోడీ

ఎన్డీఏ కూటమి రెండోసారి అధికారం చేపట్టి రెండేళ్లు పూర్తవుతున్న క్రమంలో కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన చిన్నారుల సంక్షేమం కోసం కీలక ప్రకటన చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. 18 ఏళ్లు దాటిన తర్వాత రూ.10 లక్షల సాయంతో...
News

కోవాగ్జిన్‌ రెండో డోసు టీకా వేయించుకున్న ప్రధాని

ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రి‌లో కరోనా రెండో డోసు టీకా వేయించుకున్నారు. భారత్‌ బయోటెక్‌కు చెందిన కొవాగ్జిన్‌ రెండో డోసు టీకాను ఆయన వేయించుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని ఈ సందర్భంగా ప్రధాని మోడీ ప్రజలకు విజ్ఞప్తి...
News

కఠినమైన లక్ష్యాలనే ముందుగా ఛేదించాలి : ‘పరీక్షా పే చర్చ’ లో ప్రధాని మోడీ

విద్యార్థులు కష్టమైన సబ్జెక్టులకు దూరంగా ఉండొద్దని ప్రధాని నరేంద్ర మోడీ సూచించారు. 'పరీక్షా పే చర్చ' కార్యక్రమంలో భాగంగా దేశ వ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ఆయన ఆన్‌లైన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని తన వ్యక్తిగత అంశాలను ప్రస్తావించారు. గుజరాత్‌...
News

గీతా ప్రెస్ అధినేత రాధేశ్యాం ఖేమ్కా అస్తమయం : తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోడీ

ప్రముఖ గీతా ప్రెస్ అధినేత, కళ్యాణ్ పత్రిక సంపాదకుడు రాధేశ్యాం ఖేమ్కా శనివారం వారణాసిలో కన్నుమూశారు. ఆయన వయసు 86 సంవత్సరాలు. ఆయన అంత్యక్రియలు శనివారం సాయంత్రం జరిగాయి. ఖేమ్కాజీ గత 38 సంవత్సరాలుగా గోరఖ్‌పూర్‌లోని గీతా ప్రెస్ ట్రస్ట్ నిర్వహణలోని...
1 2 3
Page 2 of 3