975
మన మీడియా మోస్తున్నట్లుగా నిజంగానే కేరళ మిగతా రాష్ట్రాలకి ఆదర్శమా? దేశమంతా కేరళ బాటలోనే నడవాలా? నిజంగా అలా నడిస్తే దేశం ఏమవుతుంది?
దేశమంతా కోవిడ్ కేసులు తగ్గుతుంటే, కేరళలో మాత్రం కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయ్.
ఇంతకీ కేరళలో ఏం జరుగుతోందో తెలుసా?
ముస్లిం మత పెద్దల అరాచకం దేనికి దారి తీసిందో తెలుసా?
కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వం ఎలాంటి బాధ్యతా రహితమైన పనులు చేస్తోందో తెలుసా?
ఒక్కసారి ఈ వీడియో చూస్తే…… అసలు నిజాలు తెలుస్తాయ్….