ఇంతకు పదింతల నొప్పి కలిగించాలి
కాశ్మీర్లో మళ్లీ అలజడి మొదలైంది. అమాయక హిందువుల ఊచకోత మళ్ళీ మొదలైంది. ఒక్క 10 రోజుల వ్యవధిలోనే 8 మంది కాశ్మీరీ హిందువులు ఉగ్రవాదుల తూటాలకు బలయ్యారు. ఈ దాడుల వెనుక ఉన్నది నిర్ద్వంద్వంగా ఇస్లామిక్ శక్తుల సుదీర్ఘ వ్యూహం మాత్రమే....