378
జమ్ముకశ్మీర్ లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. భద్రతా బలగాలపై కాల్పులకు తెగబడ్డారు. పోలీసులు ప్రయాణిస్తున్న బస్సుపై కాల్పులు జరిపారు. శ్రీనగర్ శివారు జెవాన్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో 8 మందికి తీవ్ర గాయాలవగా నలుగురి పరిస్థితి తీవ్ర విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.