మోస్ట్ వాంటెడ్ తీవ్రవాది అల్-బదర్ చీఫ్ ఘని ఖ్వాజాని కాల్చి చంపిన భారత్ ఆర్మీ
జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదుల వేట కొనసాగుతోంది. అదే క్రమంలో, మంగళవారం జమ్మూ కాశ్మీర్ పోలీసులు సోపోర్‌లోని అల్-బదర్ ఉగ్రవాద సంస్థ చీఫ్ ఘని ఖ్వాజాను కాల్చి చంపాయి. అధికారుల సమాచారం ప్రకారం, సోపోర్‌లోని తుజ్జార్ షరీఫ్ ప్రాంతంలో కొంతమంది ఉగ్రవాదులు ఉన్నట్లు...