archiveISLAMIC TERRORISTS

News

ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడానికి భారత్ ‌లో డ్రగ్స్‌ దందా నిర్వహిస్తున్న ముఠా గుట్టు రట్టు

ఉగ్రవాదులకు రూ.100 కోట్లు సమకూర్చే ముఠా గుట్టును ముంబయికి చెందిన మాదకద్రవ్యాల నియంత్రణ విభాగం అధికారులు బహిర్గతం చేశారు. ఈ ముఠాకు చెందిన ఏడుగురిని అరెస్టు చేసిన అధికారులు.. వారి నుంచి 17 కిలోల మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. జమ్మూ కశ్మీర్‌...
News

మళ్లీ పేట్రేగిన ఉగ్రవాదులు.. జమ్మూలో ఇద్దరు పౌరుల మృతి…

జమ్ముకశ్మీర్ అనంత నాగ్ జిల్లాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. జిల్లాలోని బిజ్బెహరా జబ్లిపొరా ప్రాంతంలో స్థానిక పౌరులపై కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. జబ్లిపోరా ప్రాతంలో కాల్పులకు(Firing) పాల్పడగా.. గాయపడిన ఇద్దరిని ఆసుపత్రికి తరలించే క్రమంలో ఒకరు...
News

జమ్ముకశ్మీర్‌లో ముగ్గురు ముష్కరులు హతం

జమ్ముకశ్మీర్‌లో ఈ ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. షోపియాన్‌ జిల్లా కనిగాం ప్రాంతంలో భద్రతా బలగాలు, ముష్కరుల మధ్య కాల్పులు జరిగాయి. ముష్కరులు ఉన్నారనే పక్కా సమాచారంతో వారిని చుట్టుముట్టిన జవాన్లు కాల్పులు జరిపారు. ఈ క్రమంలో ముగ్గురు...
News

జమ్మూకశ్మీర్‌లో ముగ్గురు ఉగ్రవాదుల హతం

జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్‌ జిల్లాలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో అల్‌బగర్‌ ఉగ్రవాద సంస్థకు చెందిన ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. కశ్మీర్‌ జోన్‌ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. హదీపొరా ప్రాంతంలో గుర్తుతెలియని ముష్కరులు నక్కినట్లు వచ్చిన సమాచారంతో...
News

జమ్మూ కశ్మీర్ ఎన్కౌంటర్ లో ఉగ్రవాద సంస్థ కీలకనేత హతం

జమ్మూ కశ్మీర్‌లో రెండు వేర్వేరు చోట్ల సైనికులు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు ముష్కరులు హతమయ్యారు. మృతుల్లో ఓ ఉగ్రవాద సంస్థకు చెందిన ప్రధాన నేత కూడా ఉన్నట్లు సమాచారం. గురువారం రాత్రి షోపియన్‌ జిల్లాలో ఉగ్రవాదులు, సైనికులకు మధ్య...
News

జమ్మూ కాశ్మీర్: ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతా దళాలు

అవంతిపోర, త్రాల్ ప్రాంతంలోని నౌబగ్ వద్ద శుక్రవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు గుర్తు తెలియని ఉగ్రవాదులను భద్రతా దళాలు అంతం చేసినట్లు కాశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. ఆపరేషన్ ఇంకా జరుగుతోందని, పోలీసుల, భద్రతా దళాల సంయుక్త బృందం గాలింపు...
News

ఇస్లామిక్ ఉగ్రవాదుల దాడి భయంతో ఇండోనేషియాలో ఈస్టర్ వేడుకలపై ఆంక్షలు

ఇస్లామిస్ట్ ఉగ్రదాడుల ముప్పు తరువాత, ఈస్టర్ వేడుకల కోసం ఇండోనేషియాలోని చర్చిల చుట్టూ భద్రత కట్టుదిట్టం చేయబడింది. మార్చి 28 న దక్షిణ సులవేసిలోని ఒక చర్చిపై ఇద్దరు ఆత్మాహుతి దళ సభ్యులు దాడి చేశారు. ఆ ఘటనలో 20 మందికి...
News

కాశ్మీర్ : బురఖాతో వచ్చి పోలీసును చంపిన ఉగ్రవాదులు

లోయలో గురువారం జరిగిన ఉగ్రవాద దాడిలో నలుగురు ఉగ్రవాదులు ఒక పోలీసును చంపారు. రమీజ్ రాజా అనే పోలీసును భారతీయ జనతా పార్టీ నాయకుడు మహ్మద్ అన్వర్ ఖాన్ ఇంట్లో రక్షణ కోసం నియమించారు. ఆ అన్వర్ ఖాన్ ఇంట్లో డ్యూటీలో...
News

జ‌మ్మూకాశ్మీర్‌లో న‌లుగురు ఉగ్ర‌వాదులు హ‌తం

జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో భద్రతా దళాలు, లష్కరే ఉగ్రవాదులకు మధ్య సోమవారం తెల్లవారుజామున భారీగా కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్లో నలుగురు ఉగ్రవాదులు మృతి చెందారు. జిల్లాలోని మనిహాల్ ప్రాంతంలో ఉగ్రవాదులు త‌ల‌దాచుకున్న‌ట్టు అందిన సమాచారం మేరకు సోమవారం తెల్లవారుజామున 2...
News

కేర‌ళ: ఉగ్ర‌స్థావ‌రాల‌పై ఎన్‌.ఐ.ఏ దాడులు.. ముగ్గురు అరెస్టు

ఇస్లామిక్ స్టేట్ రిక్రూట్మెంట్ కేసుకు సంబంధించి ఉగ్ర కార్య‌క‌లాపాలకు పాల్ప‌డుతున్నకేరళకు చెందిన ముగ్గురు ఇస్లామిక్ వాదుల‌ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోమవారం అరెస్ట్ చేసింది. దేశ వ్యాప్తంగా 11 చోట్ల చేసిన సోదాల్లో భాగంగా కేరళలో కన్నూర్, కాసరాగోడ్, మలప్పురం,...
1 2 3
Page 2 of 3