archive#AP SEVABHARATHI

NewsProgrammsSeva

సేవా భారతి సేవలు అపూర్వం – గుంటూరు బాలమేళాలో కొనియాడిన వక్తలు

సేవా భారతి ద్వారా బాపట్లలో నిర్వహింప బడుతున్న అభ్యాసికల సమ్మేళనం “బాలమేళ” కోనా కళాక్షేత్రం బాపట్లలో జరిగింది. ఈ కార్యక్రమానికి శ్రీ రఘుపతి గారు ఉపసభాపతి ముఖ్య అతిధిగా  విచ్చేశారు. శ్రీ కోన రఘుపతి గారు మాట్లాడుతూ బాపట్ల నగరంలో మరియు...
NewsProgrammsSeva

ఘనంగా అన్నపూర్ణమ్మ విద్యార్థి వసతి గృహ వార్షికోత్సవం

కర్నూలు జిల్లా, కర్నూలు నగరంలోని అన్నపూర్ణమ్మ విద్యార్థి ఆవాసం 26 వ వార్షికోత్సవం, స్థానిక వివేకానంద స్కూల్లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమం ఆద్యంతం  ఆహుతుల,అభిమానుల కేరింతలతో, చప్పట్లతో మారు మోగిపోయింది. వసతి గృహ విద్యార్థులు అతిథులను ఘోష్ తో...
NewsProgrammsSeva

విజయవంతమైన కుటుంబాల సమ్మేళనము

సేవా భారతి విజయవాడ వారి ఆధ్వర్యంలో అభ్యాసిక టీచర్లు, కమిటీ సభ్యులు మరియు సేవా భారతి కార్యకర్తల కుటుంబ సభ్యుల సమ్మేళనము కృష్ణాజిల్లాలోని ప్రసిద్ద పుణ్య క్షేత్రం జమలాపురం  శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధిలో జరిగినది. విజయవాడలో జరిగే 34 ఉచిత...
NewsProgrammsSeva

అంగరంగ వైభవంగా ‘సంఘమిత్ర’ 26 వ వార్షికోత్సవం.

కర్నూలు జిల్లా, నంద్యాల సంఘమిత్ర నిరాశ్రిత బాలుర ఆవాసం 26 వ వార్షికోత్సవం, స్థానిక మున్సిపల్ టౌన్ హాల్ నందు అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమం ఆద్యంతం  అభిమాన హీరో సినిమా మొదటి రోజు మొదటి ఆట చూస్తున్నంత  సంరంభంగా...
NewsProgrammsSeva

గుంటూరులో సేవాభారతి అభ్యాసికల వార్షికోత్సవము.

స్థానిక గుంటూరు హిందూ ఫార్మసీ కళాశాలలో సేవాభారతి ద్వారా సేవాబస్తీ లలో నిర్వహింపబడే అభ్యాసికల వార్షికోత్సవం జరిగింది.  గుంటూరు చుట్టుపక్కల గ్రామాల నుండి అలాగే వెనిగండ్ల, కొప్పురావూరు, జొన్నలగడ్డ, అగతవరప్పాడు, జన్మభూమి కాలనీ, నల్లకుంట, ఆంజనేయ కాలనీ ల నుండి 155...
News

సేవాభారతి ఆధ్వర్యంలో భక్తులకు వైద్య, అన్నదాన శిబిరం

మహాశివరాత్రి సందర్భంగా సేవాభారతి ఆధ్వర్యంలో శ్రీశైలం వెళ్లే యాత్రికుల సౌకర్యార్థం  ప్రకాశం జిల్లా దోర్నాలలో సేవాభారతి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం మరియు మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. వేలాదిమంది భక్తులు ఈ సౌకర్యం ఉపయోగించుకున్నారు. మెడికల్ క్యాంప్ ను ఆరెస్సెస్ దక్షిణ...
News

విజయవాడలో సేవా భారతి స్పోర్ట్స్ మీట్

సేవా భారతి, విజయవాడ వారు ఫిబ్రవరి 2 న వార్షిక క్రీడా సమావేశాన్ని నిర్వహించారు. విజయవాడలోని వివిధ ప్రాంతాలలో గల 35 అభ్యాసికల  నుండి 512 మంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. బాలుర జూనియర్లు, బాలుర సీనియర్లు, బాలికల జూనియర్లు మరియు...
NewsSeva

ప్రేరణాత్మకం సేవా సంగమం

విజయవాడలోని సిద్ధార్థ ఆడిటోరియం నందు జరుగుతున్న సేవా సంగమం కార్యక్రమంలో రెండవ రోజు ప్రారంభ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నూజివీడు సీడ్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ మండవ ప్రభాకర్ , విశిష్ట అతిథిగా రిటైర్డ్ కమాండర్ శ్రీ వేట కొమ్మ కృష్ణ,...
NewsProgrammsSeva

అంగ రంగ వైభవంగా ఆరంభమైన “సేవా సంగమం”

విజయవాడ సిద్ధార్థ నగర్ లోని సిద్ధార్థ కళాశాలలో గల సిద్ధార్థ ఆడిటోరియం నందు నేడు సేవా సంగమం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్, కాకినాడ శ్రీ పీఠం సంస్థాపకులు శ్రీ శ్రీ శ్రీ...
NewsProgrammsSeva

రేపటి నుండి‘సేవా సంగమం’

ఈ నెల (డిసెంబర్ 2019) 7, 8తారీఖులలో (శని, ఆదివారాలలో) విజయవాడలోని సిద్ధార్థ నగర్ లో గల సిద్ధార్థ అకాడమీ నందు ‘సేవా సంగమం’ నిర్వహించనున్నామని సేవా భారతి ఉపాధ్యక్షులు డాక్టర్ సాయి కిశోర్ తెలిపారు. ఈ సందర్భంగా విజయవాడలోని సిద్ధార్థ...
1 2 3
Page 3 of 3