archive#AP SEVABHARATHI

News

సేవా భారతి ఆధ్వర్యంలో వినాయకుడి మట్టి విగ్రహాల పంపిణీ

విజయవాడ: హిందువుల పండగ వినాయక చవితిని పుస్కరించుకుని రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) అనుబంధ సంస్థ సేవాభారతి ప్రతినిధులు పట్టణంలోని శాతవాహన కళాశాల దగ్గర గురువారం వినాయకుడి మట్టి విగ్రహాలను భక్తులకు ఉచితంగా పంపిణీ చేశారు. ప్రకృతి కూడా భగవంతుడితో సమానమని, ఈ...
News

నంద్యాల సంఘమిత్రలో స్వర్గీయ మల్లిఖార్జున శర్మ శ్రద్దాంజలి సభ

స్వర్గీయ మల్లిఖార్జున శర్మ ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సంఘమిత్ర ఆవాసము (హాస్టల్) నందు శ్రద్ధాంజలి సభ జరిగింది. మల్లిఖార్జున శర్మ గారు గత రెండున్నర దశాబ్దాల క్రితం చెంచు విద్యార్థుల కోసం భక్తకన్నప్ప...
News

భక్త కన్నప్ప ఆవాసం (హాస్టల్) స్థాపకులు శ్రీ మల్లిఖార్జున శర్మ అస్తమయం

కర్నూలు జిల్లా శ్రీశైలంలోని భక్త కన్నప్ప ఆవాసం (హాస్టల్) స్థాపకులు శ్రీ మల్లిఖార్జున శర్మ స్వర్గస్తులయ్యారు. నిరుపేద చెంచు బాలబాలికలకు ఉచిత వసతి, భోజనం, విద్య అందించే సదాశయంతో స్వర్గీయ మల్లిఖార్జునరావు ఎన్నో ఇబ్బందులకు ఓర్చి ఆ హాస్టల్ ను ప్రారంభించారు....
NewsSeva

“సేవాభారతి” వితరణ

జాతీయ స్వచ్ఛంద సేవా సంస్థ "సేవా భారతి" వారి సహకారంతో నెల్లూరు,పప్పులవీధిలోని శ్రీకృష్ణదేవరాయశాఖ ఆధ్వర్యంలో "దీపావళి" పర్వదినాన్ని పురస్కరించుకుని శెట్టిగుంటరోడ్ ప్రాంతానికి చెందిన పైడిమాని ఆదినారాయణ కు "కూరగాయలు" మరియు "పండ్లు" అమ్ముకునేందుకు "బండి" ని అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగ్ 2 సంఘచాలక్ దోరడ్ల వెంకట రత్నం,సేవా ప్రముఖ్ నందకిశోర్,నగర సహ సంఘచాలక్ గుర్రం సుధాకర్,కార్యవాహ హరినారాయణ,సహ కార్యవాహ రవీంద్ర,నగర బౌద్దిక్ ప్రముఖ్ మారుతి రవికృష్ణ,హర్ష వర్దన్ తదితరులు పాల్గొన్నారు. మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి. ...
NewsSeva

శ్రీ మోహన్ భాగవత్ చేతుల మీదుగా సేవాభారతి “రక్త సేవ” యాప్ ఆవిష్కరణ

ఈరోజు నూతక్కిలో జరుగుతున్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్  ఆంధ్ర ప్రదేశ్ ప్రాంత  సమావేశాలలో RSS సర్ సంఘచాలక్ శ్రీ మోహన్ భాగవత్ పాల్గొన్నారు. సేవాభారతి అభివృద్ధి చేసిన "రక్త సేవ” యాప్ ను ఆవిష్కరించారు. ఈ రక్త సేవ యాప్ ద్వారా కార్యకర్తను, రక్త...
1 2 3
Page 1 of 3