News

News

ఆలయం మీదుగా మళ్లీ.. ఇక ఫ్లయింగ్‌ జోన్‌గానే తిరుమల!!

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరుడు కొలువైన చోట.. పదే పదే అపచారం జరుగుతోంది. ఆనంద నిలయం మీదుగా మళ్లీ విమానాలు వెళ్తుండడంతో భక్తులు ఒకింత ఆందోళన.. అదే సమయంలో ఆగ్రహానికి లోనవున్నారు. ఇంత జరుగుతున్నా కనీసం పట్టించుకోరా? అని ప్రభుత్వాలను నిలదీస్తున్నారు....
News

అరకులోయలో ఘనంగా హోలీ ఉత్సవాలు జరుపుకున్న గిరిజనులు

దేశ వ్యాప్తంగా హోలీ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో హోలీ వేడుకలు కొనసాగుతున్నాయి. అల్లూరి జిల్లా తాజంగి బీటా లైన్ కాలనీలో గిరిజనులు హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఒడిశా నుంచి వచ్చి బీటా కాలనీలో స్థిర నివాసం...
News

సింహాద్రి అప్పన్నకు పెళ్లిచూపులు.. వైభవంగా డోలోత్సవం

విశాఖపట్నం జిల్లా సింహాచలం పుణ్యక్షేత్రంలో ఫాల్గుణ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని అప్పన్న స్వామి పెళ్లి చూపులు ఉత్సవం, డోలోత్సవం సంప్రదాయ బద్దంగా జరిగాయి. అర్చకులు స్వామి, అమ్మవార్లను సింహగిరి పైనుంచి మెట్ల మార్గంలో కొండ దిగువకు తీసుకొచ్చారు. పుష్కరిణి ఉద్యాన మండపంలో...
News

రాయచోటి ఘటనను అసెంబ్లీలో ప్రస్తావించిన బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి

అన్నమయ్య జిల్లా రాయచోటి వీరభద్రస్వామి పారువేట ఉత్సవం సందర్భంగా హిందూ భక్తులపై జరిగిన దాడిని బీజేపీ ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి ప్రస్తావించారు.వీరభద్ర స్వామి దేవాలయానికి 1300 సంవత్సరాల చరిత్ర వుందని, తరతరాలుగా అక్కడ ఉత్సవం, శోభాయాత్ర జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా...
News

రాష్ట్ర సౌభాగ్యం కోసం అమరావతిలో శ్రీవారి కల్యాణం

అమరావతి నిర్మాణం నిరాటంకంగా కొనసాగి రాష్ట్రానికి సకల శుభాలు చేకూరాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకు రాజధానిలో శ్రీనివాస కల్యాణం నిర్వహిస్తున్నట్ల్లు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరి నారాయణ తెలిపారు. అమరావతిలోని వెంకటపాలెం వద్ద తితిదే నిర్మించిన వేంకటేశ్వరస్వామి ఆలయ...
News

రైతుల ప్రయోజనాలను కాపాడుకోవాలి : స్వదేశీ జాగరణ్ మంచ్ పిలుపు

అంతర్జాతీయ స్వేచ్ఛా వాణిజ్య వ్యవస్థపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దాడి చేస్తున్న నేపథ్యంలో భారత్ లోని రైతులు, చిన్న వ్యవస్థాపకుల ప్రయోజనాలను కాపాడుకోవాలని స్వదేశీ జాగరణ్ మంచ్ (ఎస్ఎం) పిలుపునిచ్చింది. దీని కోసం పలు దేశాలతో బహుళపక్ష ఒప్పందం కుదుర్చుకోవడం...
News

హోలీ వేడుకల్లో న్యూజిలాండ్‌ ప్రధాని

వయస్సుతో సంబంధం లేకుండా అందరూ ఎంతో ఉత్సాహంగా జరుపుకునే పండుగ హోలీ. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా హోలీని జరుపుకుంటున్నారు. ఈక్రమంలో న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్‌ లుక్సాన్‌ సైతం ప్రజలతో కలిసి హోలీ ఆడారు. అందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. వాణిజ్యం,...
News

లైంగిక వేధింపుల కేసు నిందితుడు ఏసీపీ మొహిసిన్ ఖాన్ మూడునెలల తర్వాత సస్పెన్షన్

ఉత్తరప్రదేశ్‌లోని ఐఐటీ కాన్పూర్‌లో ఒక విద్యార్ధినిని లైంగికంగా వేధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న కాన్పూర్ నగర ఏసీపీ మొహిసిన్ ఖాన్ మీద సస్పెన్షన్ వేటు పడింది. యూపీ డీజీపీ కార్యాలయం మొహిసిన్ ఖాన్‌ను సస్పెండ్ చేస్తూ నిన్న అంటే మార్చి 12న ఉత్తర్వులు...
1 994 995 996 997 998 3,081
Page 996 of 3081