News

News

ఏటిగడ్డ గంగమ్మ విగ్రహం కూలదోసిన దుండగులు

ఏటిగడ్డ గంగమ్మతల్లి విగ్రహాన్ని కొంతమంది దుండగులు కూలదోయడంతో దళితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంఘటన అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలంలోని శెట్టివారిపల్లెలో జరిగింది. గ్రామంలో తరతరాలుగా హరిజనులు ఏటిగడ్డ గంగమ్మతల్లికి పూజలు నిర్వహిస్తున్నారు. ఈనేపథ్యంలొ గత ఆదివారం హరిజనులు ఏటిగడ్డ గంగమ్మతల్లికి...
News

నిషేధిత ఐసిస్ తో సంబంధాలున్న బీడీఎస్ విద్యార్థి అరెస్ట్

నిషేధిత ఐసిస్ మాడ్యుల్ తో సంబంధమున్న 19 ఏళ్ల వైద్య విద్యార్థి హారీష్ అలీ అరెస్టయ్యాడు. తాము అరెస్ట్ చేశామని యూపీ ఏటీఎస్ ధ్రువీకరించింది. నిషేధిత ఐసిస్ ఆన్ లైన్ కార్యకలాపాలపై కొన్ని రోజులుగా యూపీ ఏటీఎస్ నిఘా పెట్టింది. ఇందులో...
News

ముస్లింలు వీధుల్లో నమాజు చేయాలని పిలుపునిచ్చిన మౌల్వీ

ఈద్ పండుగ సమీపిస్తున్న వేళ,  భాగ్య నగరానికి చెందిన మత గురువు సయ్యద్ అయూబ్‌కు సంబంధించిన ఒక వివాదాస్పద వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో, ముస్లింలు వీధుల్లోనే నమాజ్ (ప్రార్థనలు) చేయాలని  పిలుపునిచ్చారు. 'హైదరాబాద్ యూత్ కరేజ్' అనే స్వచ్ఛంద...
News

వందేమాతరం పాడాల్సిందే.. ఎంఐఎంపై బండి సంజయ్ ఫైర్

అసెంబ్లీలో వందేమాతరం ఆలపించే సమయంలో ఎంఐఎం ఎమ్మెల్యేలు బయటకు వెళ్లడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ దేశంలో ఉండేవారు ఎవరైనా జాతీయ గీతాన్ని గౌరవించి, వందేమాతరం పాడాల్సిందేనని స్పష్టం చేశారు. కరీంనగర్‌లో నిర్వహించిన మీడియా...
News

శ్రీవారి సేవకు ధర్మవరం పట్టు..

శ్రీసత్యసాయి జిల్లాలోని ధర్మవరం చేనేత కార్మికులకు మంచి రోజులొచ్చాయి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమల శ్రీవారి సేవలో ఇకపై ధర్మవరం పట్టు వస్త్రాలు భాగం కానున్నాయి. శ్రీవారి ఆర్జిత సేవల్లో పాల్గొనే వారికి అందించే పట్టు శాలువాలను ఇకపై ధర్మవరం నుంచే...
News

వ్యక్తి నిర్మాణంతో వసుదైక కుటుంబమే ఆర్ఎస్ఎస్ లక్ష్యం

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ (ఆర్ఎస్ఎస్) వ్యక్తి నిర్మాణంతో దేశ అభ్యున్నతికి, తద్వారా వసుదైవ కుటుంబాన్ని సాధించే లక్ష్యంతో పనిచేస్తుందని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు తెలిపారు.  రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా విజయవాడలో గురువారం సాయంత్రం జరిగిన ఉగాది ఉత్సవంలో ...
News

అయోధ్యలో ‘శ్రీ రామ యంత్రాన్ని’ ప్రతిష్ఠించిన రాష్ట్రపతి

అయోధ్యలోని రామమందిరాన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సందర్శించారు. బంగారు పూత పూసిన 150 కిలోల ‘శ్రీ రామ యంత్రం’ ఫలకాన్ని ముర్ము ప్రతిష్ఠించారు. వేద గణితం ఆధారంగా రూపొందించిన ఈ యంత్రం సానుకూల ఆధ్యాత్మిక శక్తికి, శ్రీరాముడి పవిత్ర సన్నిధికి చిహ్నంగా...
News

మోనాలిసాతో ఫర్మాఖాన్ వివాహం లవ్ జిహాదే..

కుంభమేళాలో అందరికీ పరిచయమైన పూసల వ్యాపారి మోనాలిసాకి ఫర్మాన్ ఖాన్‌తో వివాహమైన విషయం తెలిసిందే. అయితే....దీనిని లవ్ జిహాద్ అని మొదట్లోనే హిందుత్వవాదులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు న్యాయవాది నజియా ఇలాహి ఖాన్ అత్యంత కీలకమైన వ్యాఖ్యలు...
1 96 97 98 99 100 2,891
Page 98 of 2891