సహారన్‌పూర్ ఎన్‌కౌంటర్ లో గ్యాంగ్‌స్టర్ షాజాద్ హతం!
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సహారన్‌పూర్‌లో పోలీసులకు, నేరస్థులకు మధ్య జరిగిన హోరాహోరీ కాల్పుల్లో కుప్రసిద్ధ గ్యాంగ్‌స్టర్ షాజాద్ (40) మరణించాడు. బుధవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌తో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా ఉత్కంఠ నెలకొంది. వివరాల్లోకి వెళితే మీర్జాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని...






