News

News

ఈషా ఫౌండేషన్‌కు పరువు నష్టం కలిగించే కంటెంట్‌ను తొలగించండి.. ఢిల్లీ హైకోర్టు

ఈషా ఫౌండేషన్ మరియు సద్గురువుపై పరువు నష్టం కలిగించే కంటెంట్‌ను తొలగించాలని తమిళ మీడియా సంస్థ ‘నక్కీరన్’ను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును ఈషా ఫౌండేషన్ స్వాగతిస్తుంది. ఎంతటి పరువు నష్టం కలిగించినా, పథకం ప్రకారం తప్పుడు సమాచారం...
ArticlesNews

పంచ పరివర్తనకు ఒక నిలువెత్తు నిదర్శనం స్వామి శివానంద కాలాతీత జీవితం

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) తన శతాబ్ది ఉత్సవాల సందర్భంగా భారతీయ సమాజాన్ని పునరుజ్జీవింపజేయడానికి ‘పంచ పరివర్తన్’ అనే ఐదు అంశాల పరివర్తనాత్మక ప్రణాళికను ఆవిష్కరించింది. ఇది ఏదో ఆధునిక ఆవిష్కరణ కాదు, స్వయం సమృద్ధి, సామరస్యం మరియు క్రమశిక్షణ వంటి నిత్య...
News

కంటైనర్ లో అక్రమంగా గోవుల రవాణా

ఒడిశా నుంచి హైదరాబాద్‌కు కంటైనర్‌లో తరలిస్తున్న 89 పశువులను చింతూరు మండలం లక్కవరం జంక్షన్‌ వద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా లక్కవరం జంక్షన్‌ వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేస్తున్న క్రమంలో కంటైనర్‌ను సోదా చేయగా గోవుల...
News

శైవకాల వివేకం తెలుగు గ్రంథావిష్కరణ

శైవాగమ శాస్త్ర సంబంధిత గ్రంథాన్ని నంద్యాల జిల్లా కలెక్టర్‌ రాజకుమారి ఆవిష్కరించారు. ఉగాది సందర్భంగా శ్రీశైలం దేవస్థానం అక్కమహాదేవి అలంకార మండపంలో శైవకాల వివేకం అనే తెలుగు అనువాద గ్రంథాన్ని ఆవిష్కరించిన ఆమె మాట్లాడారు. 16వ శతాబ్దకాలం నాటి నిగమాగమఙ్ఞాన శివాచార్యులు...
News

చార్‌ధామ్‌ యాత్ర.. ఆలయాల్లో యూట్యూబర్లపై ఆంక్షలు

మరికొన్ని రోజుల్లో మొదలుకానున్న చార్‌ధామ్‌ యాత్ర కోసం ఏర్పాట్లు తుది దశకు చేరాయి. ఈ క్రమంలో యాత్రికుల భద్రత, సౌకర్యాల కోసం చేసిన ప్రతిపాదనలను బద్రీనాథ్‌-కేదార్‌నాథ్‌ ఆలయ కమిటీ (బీకేటీసీ) ఆమోదించింది. ఈ ఏడాది రూ.121 కోట్లతో బడ్జెట్‌ను రూపొందించారు. ఏప్రిల్‌...
News

పర్షియన్ భాషలో శివ భజన ఆలపించిన ఇరాన్‌కు చెందిన ముస్లిం అమ్మాయి

ప్రస్తుతం ఇరాన్‌లో అమెరికా, ఇజ్రాయెల్‌ల మధ్య ఘర్షణ జరుగుతోంది. దీని ఫలితంగా, ఇరాన్ ప్రజలలో ఆందోళనకర వాతావరణం నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో, ఇరాన్‌కు చెందిన ఒక యువ ముస్లిం మహిళ పర్షియన్ భాషలో ఒక  "శివ భజన" ఆలపించింది. ఈ...
News

ఏటిగడ్డ గంగమ్మ విగ్రహం కూలదోసిన దుండగులు

ఏటిగడ్డ గంగమ్మతల్లి విగ్రహాన్ని కొంతమంది దుండగులు కూలదోయడంతో దళితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంఘటన అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలంలోని శెట్టివారిపల్లెలో జరిగింది. గ్రామంలో తరతరాలుగా హరిజనులు ఏటిగడ్డ గంగమ్మతల్లికి పూజలు నిర్వహిస్తున్నారు. ఈనేపథ్యంలొ గత ఆదివారం హరిజనులు ఏటిగడ్డ గంగమ్మతల్లికి...
News

నిషేధిత ఐసిస్ తో సంబంధాలున్న బీడీఎస్ విద్యార్థి అరెస్ట్

నిషేధిత ఐసిస్ మాడ్యుల్ తో సంబంధమున్న 19 ఏళ్ల వైద్య విద్యార్థి హారీష్ అలీ అరెస్టయ్యాడు. తాము అరెస్ట్ చేశామని యూపీ ఏటీఎస్ ధ్రువీకరించింది. నిషేధిత ఐసిస్ ఆన్ లైన్ కార్యకలాపాలపై కొన్ని రోజులుగా యూపీ ఏటీఎస్ నిఘా పెట్టింది. ఇందులో...
1 95 96 97 98 99 2,891
Page 97 of 2891